సిరివెన్నెల పాటల్లో ఆణిముత్యం ఈ పాట. కెవి మహదేవన్ స్వర కల్పనలో బాలు, సుశీల పాడిన ఈ పాట ఎన్ని సార్లు విన్నా తనివితీరదు. విశ్వనాధ్ దర్శకత్వం లో వచ్చిన " సిరివెన్నెల" చిత్రం లోని పాటలన్నీ అజరామరం.(https://youtu.be/dfOYIXOclTg)
సిరివెన్నెల పాటల్లో ఆణిముత్యం ఈ పాట. కెవి మహదేవన్ స్వర కల్పనలో బాలు, సుశీల పాడిన ఈ పాట ఎన్ని సార్లు విన్నా తనివితీరదు. విశ్వనాధ్ దర్శకత్వం లో వచ్చిన " సిరివెన్నెల" చిత్రం లోని పాటలన్నీ అజరామరం.(https://youtu.be/dfOYIXOclTg)
https://youtu.be/vbz_BVTiozE ) శివ compose చేయగా సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాట ఒకే టెంపో లో సాగుతూ మన హృదయాలను మీటుతుంది, వినండి ఈ weekend.
https://youtu.be/rGX1Ch6OyUs(https://youtu.be/rGX1Ch6OyUs )"వరాహరూపం" పాట విన్నారా, origional song సన్నాయి మీద సాగితే ఇందులో వేణువు, గిటార్ modern music touch చేస్తూ అనూప్ శంకర్ చేసిన విభిన్నప్రయోగం,వినండి మరి.)
తెలుగులో ఈ పాట వినే వుంటారు. "తెలుసా మనసా ". మరి హిందీలో కుమార్ సాను,అల్కా యాగ్నిక్ గొంతుల్లో పలికిన ఈ గంధర్వగానా న్ని earphones పెట్టుకుని కళ్ళు మూసుకుని వినండి. కీరవాణి పాటల్లో ఇది అత్యద్భుతమైన melody.(https://youtu.be/nqTS7ngviwQ)
Bombay (Mumbai) సినిమా చూసారా, మణిరత్నం master piece.రెహమాన్ స్వరపరిచిన ఈ గీతం హరిహరన్, కవితా కృష్ణమూర్తి పాడారు. Earphone పెట్టుకుని, కళ్ళుమూసుకుని వినండి.సంగీత ప్రపంచపు సరిహద్దుల్లోకి వెడతారు. ఈ weekend మీకోసం.Tu Hi Re (Bombay / Soundtrack Version)(https://youtu.be/P4NwOb39sTQ)
https://youtu.be/kP9oPI5791A
నజీర్ స్వరంలో విలక్షణంగా సాగిన ఈ గీతాన్ని థామస్ స్వరపరిచారు.కృష్ణ కాంత్ తన కలం తో విరజిమ్మిన ఈ తేట తెనుగు గీతం వినండి.
భూమికి పచ్చని చీర కట్టినట్టున్న,పర్వత పరిసరాల్లో అల్కా యాగ్నిక్, ఉదిత్ నారాయణ్ స్వరాల్లో రెహమాన్ పలికించిన మరో melodious master piece తాల్ సినిమా లోని ఈ గీతం. హిందీ అర్ధమైతే మరింత బాగుంటుంది. ఈ వారాంతం మీ కోసం. (https://youtu.be/OinGHNpnGtc)
మణిరత్నం దర్శకత్వం వహించిన రత్నం లాంటి సినిమా "గీతాంజలి " చూసారా, మాస్ట్రో ఇళయరాజా సంగీతం ఆ చిత్రానికి మకుటాయమానం. ప్రకృతి ని పలకరిస్తూ బాలు పాడిన ఈ గీతం లో లీనమై పోండి.(https://youtu.be/vyH7ow2C4Zw)
అచ్చ తెనుగు పదాల సోయగం చిత్ర స్వరం లో జాలువారే ఈ "దేవరాగాన్ని " వినండి.(https://youtu.be/16nIvB_CbTE)
బాలు, శైలజ స్వరాల్లో వచ్చిన అజరామరమైన ఈ గీతాన్ని వేటూరి వ్రాయగా ఇళయరాజా సంగీతం అందించారు. కేవలం earphone పెట్టుకుని పాట మాత్రమే వినండి. తరువాత పాటని చూస్తూ వినండి. బాలు గాత్రం కమల్ హాసన్ అభినయం కళ్ళు చెమర్చేలా చేస్తాయి. ఈ వారం మీ కోసం ఈ గీతం.(https://youtu.be/ya6fkjJcvD4)
కృష్ణవంశీ "అంతఃపురం"చూసారా చిత్ర పాడిన పాటల్లో మకుటా యమానం ఇది.ఇళయరాజా స్వరకల్పనలో సిరివెన్నెల కురిపించిన వెన్నెల ఈ గీతం.(https://youtu.be/drgfr9WHVfA)
Gulzar కలం నుండి జాలువారగా రెహమాన్ సృష్టించిన మేఘాలను వర్షపు జల్లుగా మనపై శ్రేయా ఘోషల్ కురిపించిన ఈ గీతం మీకోసం (https://youtu.be/xj_OHHWcPNw)
https://youtu.be/qBZoM-6qu38) దేవరాగం (శిశిరకాలం) అభిజిత్ వేణుగానంలో విని ఈ ఉషోదయానికి స్వాగతం పలకండి.
మణిరత్నం దర్శకత్వం లో వచ్చిన గీతాంజలి పాటలు యువత ను కట్టి పడేసాయి ఇళయరాజా సృజించిన ఈ పాట బాలు జానకి ల స్వరం లో పలికిన ఓంకారం.(https://youtu.be/NMPlZrSl144)
రామ్ గోపాల్ వర్మ "రంగీలా "చూసారా!సురేష్ వాడ్కర్, కవితా కృష్ణ మూర్తి ల గొంతులో మంద్రంగా సాగే ఈ గీతానికి "రెహమాన్ "సంగీతం". పాట లో చరణాలు ఆగిన తరువాత రెహమాన్ తన ప్రతిభ ను పతాక స్థాయికి తీసుకు వెడతారు. దాన్ని earphones తోనే వినాలి.(https://youtu.be/w7yE8XOE2vM)
థమన్ సంగీతం లో వచ్చిన ఓ మలయ సమీరం ఈ మందారం. శ్రేయా ఘోషల్ స్వరంలో మంద్రంగా పలికిన ఈ గీతం మీ కోసం (https://youtu.be/Zo5kxK4j2qY)
"సర్వం తాళ మయం" అంటూ ప్రకృతి లో పలికే స్వరాలన్నీ తాళమయం అంటూ హరిచరణ్ మధురమైన గానం చేస్తుంటే రెహమాన్ ఇచ్చిన best beats పాటకు మరింత బలాన్నిస్తే ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ మొదటి link లో తమిళ్ video song చూడండి. తరువాత రెండవ link లో తెలుగు పాట వినండి.
తమిళ్
1)(https://youtu.be/bDorKQg8Uyc?si=XIbfC9h8Pde_XuYt)
తెలుగు 2)https://youtu.be/XvBZx0Hauw0?si=D-K6Gly-3qAmF8yh
"సర్వం తాళ మయం" అంటూ ప్రకృతి లో పలికే స్వరాలన్నీ తాళమయం అంటూ హరిచరణ్ మధురమైన గానం చేస్తుంటే రెహమాన్ ఇచ్చిన best beats పాటకు మరింత బలాన్నిస్తే ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ మొదటి link లో తమిళ్ video song చూడండి. తరువాత రెండవ link లో తెలుగు పాట వినండి.1)Tamil (https://youtu.be/bDorKQg8Uyc?si=-mpHbIq0d6rX12Hr)
2)Telugu (https://youtu.be/XvBZx0Hauw0?si=g1uadzh_89Ojuh9K)
ప్రభాస్ "రాధే శ్యామ్ " చూసారా, సినిమా సరిగా ఆడకున్నా అందులోని పాటలన్నీ బాగుంటాయి. మిథున్ సంగీతం ఈ పాటలో మన హృదయవీణ ను కొనగోటితో మీటుతుంది .ఆర్జిత్ సింగ్ ఈ పాటకు ప్రాణం పోసాడు.(https://youtu.be/inwnVerWbJo?si=MCPpCBL-l-2KBfIr)
తిరిగి ఇద్దాం. కాలం పుట్టి ఇప్పటికి 1350 కోట్ల సంవత్సరాలయ్యింది.అదేంటి కాలానికి పుట్టుక ఏంటీ అంటారా బిగ్ బాంగ్ సిద్ధాంతం ప్రకారం మహా విస్ఫోటనం తర్వాత విశ్వావిర్భావం జరిగింది.అప్పుడు కాలం, స్థలం పుట్టాయి.దేన్నయినా కొలవాలంటే కొన్ని ప్రమాణాలు అవసరం.కాలాన్ని కొలవడానికి సెకను ప్రమాణం.ఆటల పోటీల్లో సెకనులో వందవ వంతు వరకు కొలుస్తారు.పిటి ఉష ఒలింపిక్స్ లో వందవ వంతులో పతకం కోల్పోయింది..మన భూమిపై కాలం భూభ్రమణం వలన ఏర్పడుతుంది.భూభ్రమణానికి 24 గంటలు సమయం పడుతుంది.దీనిని ఒక రోజుగా మనం పరిగణిస్తాం. భూపరిభ్రమణానికి 365 1/4 రోజులు పడుతుంది.దీనికి మనం ఒక సంవత్సరంగా పేరు పెట్టుకుని దానిని సమీక్షించుకుంటూ వచ్చే సం వత్సరానికి శుభాకాంక్షలు చెప్పుకుంటూఉంటాము.కాలానికి మనం విభజన గీతలు గీసి వేడుకలు చేసుకుంటుంటాము.మనం బహుశా భూమి 70 సార్లు సూర్యునిచుట్టు తిరిగేదాకా ఈ భూమిపై ఉంటాం.(సగటు వయసు 70 సం అనుకుంటే)భూమి మీద ఉండే ఈ సమయం లో మనం జీవిత చక్ర భ్రమణం లో చిక్కుకుని సంసార సాగరంలో ఈదుతూ ఒడ్డుకు చేరుకునే సరికి 3 భాగాల వయసయిపోతుంది.అంటే సుమారు 50 ఏళ్ళు దాటి పోతాయి.చివరి 1 భాగం అయినా మన జీవితాన్ని ప్రయోజనకరంగా తీర్చిదిద్దుకోకపోతే ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ మిగలదు. పుట్టినప్పటినుండి మనకు గాలి,నీరు,ఆహారం,వస్త్రాలు,ఇల్లు ఇలా సమస్తం ఇచ్చే ఈ భూమికి మనం ఏం తిరిగి ఇవ్వగలం,అని ఆలోచించుకోవాలి.జీవితమంతా తీసుకోవడమే తిరిగి ఇచ్చేదేమీ లేదా?ఇవ్వడం అంటే ఆర్థికసహాయం మాత్రమే కాదు.కొన్ని మొక్కలు నాటి పెంచి పెద్దజేయడం,ఒక కిమీ బైక్,కార్ నడపకుండా నడవడం లేదా సైకిల్ తొక్కడం,1యూనిట్ విద్యుత్,ఒక లీటర్ నీళ్లు పొదుపు చేయడం ,ప్లాస్టిక్ ను తక్కువగా వాడటం ఇవన్నీ ఇవ్వడంలో భాగమే,పర్యావరణానికి మేలుచేయడమే.ఇలా ఎవరికి తోచిన విధంగా వారు,వీలున్న ప్రతి సందర్భం లో ఈ భూమికి మనం ఏమి ఇవ్వగలమో,ఎలా దీన్ని కాపాడుకోగలమో ఆలోచించాలి.భవిష్యత్ తరాలకు ఆకుపచ్చని పుడమిని అందించడానికి ఏమేం చేయగలమో ఆలోచించి,ప్రతి ఒక్కరూ భూమికి మనం తీసుకున్నవాటికి ప్రతిఫలంగా తిరిగి ఇవ్వడం అలవాటు చేసుకుందాం.ఈ నూతన సంవత్సరం సందర్భంగా అలాంటి నిర్ణయాలు తీసుకుందాం....ఒద్దుల రవిశేఖర్.(https://m.facebook.com/story.php?story_fbid=3721138517945461&id=100001480499133)