The Benefits of Reading books పుస్తకాలు చదవడం వల్ల ప్రయోజనాలు.
1) A book is like a garden carried in the pocket.పుస్తకం జేబులో తీసుకువెళ్లగలిగే అందమైన తోట.
2) Exercises your brain.మెదడు కు వ్యాయామం కల్పిస్తుంది.
3)Provides knowledge and information.జ్ఞానాన్ని సమాచారాన్ని అందిస్తుంది.
4)Books are a good topic if conversation. సంభాషించుకోవడానికి పుస్తకాలు మంచి వనరులు.
5)Reduces stress,put you in a better mood.ఒత్తిడిని తగ్గించి ,మంచి మానసిక స్థితినిస్తాయి
6)better writing skills .మంచి లేఖనా నైపుణ్యాలనులను కలిగిస్తాయి.
7)Great and free entertainment.ఉచితంగా గొప్ప ఆహ్లాదాన్నిస్తాయి. 8) Improves concentration and focus. దృష్టిని,ఏకాగ్రతను మెరుగుపరుస్తాయి.
9)Develops creativity .సృజనాత్మకతను పెంపొందిస్తాయి.
10) Enriches the language and vocabulary.భాషను,పదజాలాన్ని అభివృద్ధి చేస్తాయి.
11)Good for memory.మంచి జ్ఞాపకశక్తి నిస్తాయి.
12) Books pose questions to stimulate further reflection .పుస్తకాలు ప్రశ్నించడం నేర్పుతాయి.
13)Introduces to the unknown fantasy world.అగోచరమైన ఊహా ప్రపంచాన్ని పరిచయం చేస్తాయి.
14) Increases your ability to empathize with others .ఇతరుల పట్ల మన సహానుభూతి సామర్ధ్యాన్ని పెంచుతాయి. సేకరణ ,అనువాదం:ఒద్దుల రవిశేఖర్.