మనం ఎన్నోప్రాంతాలను చూడాలనుకుంటాం.కాని కొత్త ప్రాంతాలు అక్కడి విషయాలుతెలియవు ఉండ టానికి వసతి సౌకర్యం చాలా ఖరీదుగా ఉంటుంది.ఆహారం సమస్య.ఇంకా చెప్పాలంటే భద్రత కూడా ఒక సమస్యే!ఇన్ని ఆలోచనలతో ప్రయాణాలు వాయిదా వేసుకుంటాం.కాని అన్నిటికీ పరిష్కారం ఒక సంస్థ చూపిస్తుంది.
అదే YHAI(youth hostels association of india).ఇది HOSTELLING INTERNATIONAL వారి అనుబంధ సంస్థ .దీనికి ప్రపంచ వ్యాప్తంగా 90 దేశాల్లో 4000 hostels ఉన్నాయి.45 లక్షల మంది సభ్యత్వం కలిగి ఉన్నారు..మన దేశంలో 23 రాష్ట్రాల్లో దీని శాఖలున్నాయి.మన రాష్ట్రం లో సికింద్రాబాద్(040 27540763) విశాఖపట్నం(9441246987),తిరుపతి(0877 2240300),హైదరాబాద్(9396539854),విజయవాడ(9000094949) లలో శాఖలున్నాయి.
దేశ వ్యాప్తం గా సంవత్సరం పొడవునా వారు యాత్రలు నిర్వహిస్తుంటారు.ముందు అందులో సభ్యత్వం తీసు కుంటే వారు ఇచ్చేఅన్నిసౌకర్యాలు పొందవచ్చు.ప్రస్తుతం DR HAREESH SAXENA గారు YHAI CHAIRMAN ఉన్నారు . వారు ఇప్పటికి 90 దేశాలు తిరిగారు.వారు ఒక బ్లాగు కూడా నిర్వహిస్తున్నారు. harishtravels.blogspot.in ఇంకా మరిన్ని వివరాలకు ఈ క్రింది websites చూడండి .
www.yhaindia.org
www.hihostels.com
విహారయాత్రలకు యూత్ హాస్టల్స్ గురించి మంచి సమాచారం అందించారు!అభినందనలు ఒద్దుల రవిశేఖర్ గారూ!
ReplyDeletethank you sir.
ReplyDeleteSir, Good Information. Please change the Vijayawada contact as 8008986000.
ReplyDeletethank you sir.are you a member of youth hostel?
Deletethank you sir.are you a member of youth hostel?
Delete