Sunday, 13 May 2012

అమ్మకు పాదాభివందనం.


అమ్మ అంటే మనల్ని సృష్టించిన సృష్టి కర్త.
       మనల్ని సృష్టించడం మే కాక భూమి మీద పడ్డ మరుక్షణం నుంచి స్తన్యమిచ్చి ఆకలి తీరుస్తూ ,జోల పాడి లాలి పోస్తూ ,ఊయలూపి  నిద్ర పుచ్చుతూ,కన్ను మూసినా,తెరిచినా మన ప్రక్కనే ఉండి  గమనిస్తూ,మన ప్రతికదలికను మనసారా ఆస్వాదిస్తూ ,ఆనందిస్తూ ,గోరుముద్దలు తినిపిస్తూ ,మారాం చేస్తే చంక నెక్కిం చుకొని చందమామను చూపి స్తూ కథలు చెబుతూ ,చిటికెన వ్రేలు పట్టుకొని నడక నేర్పుతూ,అల్లరి  ఆటల మురికిని వదలగొట్టేలా స్నానం చేయిస్తూ ,మనం చేసుకోలేని ప్రతిపనిని తాను చేస్తూ,ఇష్టమైనవి వండి పెడుతూ, మన బట్టలుతుకుతు,మన పుస్తకాలు సర్దుతూ ,తల దువ్వుతూ,మన చిరు తిండికి  డబ్బులిస్తూ,మన ప్రక్కన కూర్చుని చదివిస్తూ,అర్థం కాకపోతే విడమరచి చెబుతూ ,బాధలో వున్నప్పుడు ధైర్యం చెబుతూ,నాన్నతో మాట్లాడి మన కోరికలకు డబ్బు సమకూరుస్తు,మనం జీవితం లో స్థిర పడితే పొంగిపోతూ,మనకు సరిజోడీ ని వెతికి మన జీవితానికి పరిపూర్నత్వాన్నిస్తూ,మన పిల్లలకు కూడా సేవ చేస్తూ,మరణం వరకు మనసేవలో తరించే నిస్వార్థ జీవి ,ప్రేమ మూర్తి అమ్మకు పాదాభివందనం.

18 comments:

  1. Replies
    1. స్వాగతం ,ధన్యవాదాలు చైతన్య గారూ!

      Delete
  2. అమ్మ గురించి బాగా రాసారు ..
    మీకు మాతృదినోత్సవ శుభాకాంక్షలు!

    ReplyDelete
  3. అమ్మ గురించి బాగా చెప్పారు .
    మీకు మాతృదినోత్సవ శుభాకాంక్షలు .

    ReplyDelete
  4. అమ్మ మనం పుట్టినప్పట్టి నుంచి అనుక్షనం మనకి చెస్తున్నవన్ని భలే లిస్ట్ చేస్సరండీ!
    చప్పట్లు మీకు.

    ReplyDelete
    Replies
    1. అమ్మ అంటే ఏమిటో ఒక్క వాక్యంలో వ్రాస్తే ఇలా వుంటుంది కదా!ఇంకా ఎన్నో చేస్తుంది.మీ చప్పట్ల శబ్దం నాకు వినిపించిదండోయ్!ధన్యవాదాలు.

      Delete
  5. స్తన్యమిచ్చి ఆకలి తీరుస్తూ,
    జోల పాడి లాలి పోస్తూ,
    ఊయలూపి నిద్ర పుచ్చుతూ,
    కన్ను మూసినా,తెరిచినా మన ప్రక్కనే ఉండి గమనిస్తూ,
    మన ప్రతికదలికను మనసారా ఆస్వాదిస్తూ ,ఆనందిస్తూ ,
    గోరుముద్దలు తినిపిస్తూ ,
    మారాం చేస్తే చంక నెక్కిం చుకొని
    చందమామను చూపి స్తూ కథలు చెబుతూ ,
    చిటికెన వ్రేలు పట్టుకొని నడక నేర్పుతూ,
    అల్లరి ఆటల మురికిని వదలగొట్టేలా స్నానం చేయిస్తూ ,
    మనం చేసుకోలేని ప్రతిపనిని తాను చేస్తూ,
    ఇష్టమైనవి వండి పెడుతూ,
    మన బట్టలుతుకుతు,
    మన పుస్తకాలు సర్దుతూ ,
    తల దువ్వుతూ,మన చిరు తిండికి డబ్బులిస్తూ,
    మన ప్రక్కన కూర్చుని చదివిస్తూ,
    అర్థం కాకపోతే విడమరచి చెబుతూ ,
    బాధలో వున్నప్పుడు ధైర్యం చెబుతూ,
    నాన్నతో మాట్లాడి మన కోరికలకు డబ్బు సమకూరుస్తు,
    మనం జీవితం లో స్థిర పడితే పొంగిపోతూ,
    మనకు సరిజోడీ ని వెతికి మన జీవితానికి పరిపూర్నత్వాన్నిస్తూ,
    మన పిల్లలకు కూడా సేవ చేస్తూ,
    మరణం వరకు మనసేవలో తరించే నిస్వార్థ జీవి ,
    ప్రేమ మూర్తి అమ్మకు పాదాభివందనం.
    అమ్మ అంటే మనల్ని సృష్టించిన సృష్టి కర్త.
    మనల్ని సృష్టించడం మే కాక భూమి మీద పడ్డ మరుక్షణం నుంచి.......
    nenaithe ela raasi, kavitvam ane vaadini.

    ReplyDelete
    Replies
    1. భావ వ్యక్తీకరణకు కవిత్వం అవసరమే కానీ ప్రతి భావాన్ని కవితలలోనే చెప్పాల్సిన అవసరం లేదేమో!చదివినందుకు మీకు ధన్యవాదాలు.

      Delete
    2. nuvvu esseay ga raasindi kuda kavitvamla undi ani naa feeling,
      ade chppanu, emanukoku.

      Delete
  6. అమ్మ ప్రేమ
    అజరామరం...
    అమూల్యం...
    అతూల్యం...
    సరళమైన పదాలతో చక్కగా చెప్పారండీ!
    @శ్రీ

    ReplyDelete
  7. ధన్యవాదాలు శ్రీ గారు!

    ReplyDelete
  8. చాలా బాగా వ్రాసారండీ..!!
    "మరణం వరకు మనసేవలో తరించే నిస్వార్థ జీవి ,ప్రేమ మూర్తి అమ్మకు పాదాభివందనం."
    అర్భుతం అండీ..!really touching sir...

    ReplyDelete
    Replies
    1. ఇప్పుడే అలా వ్రాసాను.ఇలా స్పందించారు.థాంక్స్ అండి .

      Delete
    2. నేను అందుబాటు లో ఉన్నానండీ...!అందుకే స్పందించగలిగాను.మంచి పొస్ట్ చూపించినందుకు మరొక్కమారు ధన్యవాదాలు..!

      Delete
  9. అమ్మ ప్రేమ గుర్తు ఉంటె జన్మభూమి మనవెంటే కవిత ఏప్రిల్ నెలలో వుంది చదవగలరు.

    ReplyDelete