1985 వేసవి సెలవుల్లో అనుకుంటా సిరివెన్నెల విడుదల ఆయింది. సంగీతం పట్ల అంతగా అవగాహన లేకపోయినా అందులోని హరిప్రసాద్ గారి వేణు గానం మరోలోకాల్లోకి తీసుకు వెళ్ళింది అప్పటినుండి వేణువు నేర్చుకోవాలని ఉంది .ఇంత వరకు తీరలేదు .
1)విధాత తలపున : సిరివెన్నెల
ఈ పాట బాగా పాడుకుంటుంటాను.ఇందులోని వాక్యాలు పలకటమే కష్టంగా ఉంటాయి.
2)తెలవారదేమో స్వామి: శ్రుతిలయలు
3)అందెల రవమిది : స్వర్ణ కమలం
విశ్వనాధ్ వారి కళాత్మకతకు సిరివెన్నెల గారి సాహిత్యం తోడయితే ఈ పాట
అర్థం చేసుకోరు అంటూ భానుప్రియ పలికే పలుకులు సరదాగా ఉంటాయి.
4)సురాజ్య మవలేని : గాయం
సమాజం పట్ల సిరివెన్నెల గారు సంధించిన పాశుపతాస్త్రం ఈ పాట.దీనికంటే ముందు త్రిశంకు స్వర్గం లో అంటూ ఒక privatesong వ్రాసారు.అది నేను తరచుగా వేదికల మీద పాడేవాన్ని.దాన్ని మార్పు చేసి సినిమా కోసం ఈ పాటగా వ్రాసారు.
5)చిలుకా ఏ తోడు లేక: శుభలగ్నం
6)మనసు కాస్త కలత పడితే : శ్రీకారం
ఈ పాటలో జీవిత సారాన్ని నింపారు.
7)అర్థ శతాబ్దపు : సింధూరం
కృష్ణవంశీ తీసిన సినిమాల్లో ఇది బెస్ట్ అని చెప్పవచ్చు . చాలా ఫైర్ తో తీసారు.కానీ సినిమా ఆడలేదు బాగా నష్ట పోయారు.ఈ పాటలో సిరివెన్నెల గారు స్వాతంత్ర్యం గురించి పడే ఆవేదన మనకు తెలుస్తుంది.
8)దేవుడు కరునిస్తాడని : ప్రేమ కథ
వర్మ గారు ఈ సినిమాకు కథ పంపించమని పేపర్ లో ఆడ్ ఇస్తే ఓ కథ తయారు చేసుకొని ఆ మనవి ఎక్కడ తీసుకుంటారులే అని మానేశాను.ఈ పాట ఇందులో చాలా బాగుంటుంది.
9)తరలిరాద తనే వసంతం : రుద్రవీణ
10)చెప్పాలని ఉంది : రుద్రవీణ
12)నమ్మకు నమ్మకు ఈ రేయిని : రుద్రవీణ
నెల్లూరు లో డిగ్రీ చదివే రోజుల్లో అర్చన థియేటర్ లో సెకండ్ షో చూసి వచ్చి ఆ ఆవేశం తో ఓ కవిత వ్రాసాను.ఇప్పుడు చదివితే ఆ సినిమా అంతగా ప్రభావితం చేసిందా అనిపిస్తుంది.
13)ఎవరో ఒకరు : అంకురం
ఉమ మహేశ్వర రావు అనే డైరెక్టర్ అనుకుంటా ! ఈ సినిమాని చాలా బాగా తీసారు.ఎందుకో ఆయన తరువాత నిలదొక్కుకోలేకపోయారు.
14)తెలిమంచు కరిగింది :స్వాతికిరణం
ఈ సినిమా నిజంగా హృదయాన్ని కదిలించి వేసింది.ఒకే రంగం లో ఉండే వారి మధ్య ఇంత ఈర్ష్య ఉంటుందా అనిపిస్తుంది.అలాగే ఆ పిల్లవాని నటన ,ముమ్మట్టి నటన అద్భుతం
15)అపురూపమైనదమ్మ ఆడజన్మ:పవిత్ర బంధం
జేసుదాస్ గొంతు ఈ పాటకు వరం.
ఇలా కొన్ని పాటలు మీకు పరిచయం చేయాలనిపించింది.
)