ఎదలోయలలోని భావవాహిని
మదిపొరలను తట్టి లేపితే అది స్వప్నం
మనసులోని పాటకు రాగం కట్టి
తాళం వేసి ఆలపిస్తుంది.
నీ ప్రత్యక్ష వీక్షనలకు రంగులు అద్ది
నిను మరోలోకానికి తీసుకు వెడుతుంది
నీ అంతఃర్మధనానికి రూపమిచ్చి
నీకు తెలియని నిన్ను చూపిస్తుంది.
నీ బలహీనతలను ఆవిష్కరిస్తుంది.
ఏవో అస్పష్ట సంకేతాలనిస్తుంది
మనసు పొరల్లోని భావాల రాపిడికి
స్వప్నం ప్రతిరూపం
ఆ స్వాప్నిక జగత్తు హిమవన్నగం
పాతాల లోతుకు జారిన అనుభవం
నీలో నీవే కల
మదిపొరలను తట్టి లేపితే అది స్వప్నం
మనసులోని పాటకు రాగం కట్టి
తాళం వేసి ఆలపిస్తుంది.
నీ ప్రత్యక్ష వీక్షనలకు రంగులు అద్ది
నిను మరోలోకానికి తీసుకు వెడుతుంది
నీ అంతఃర్మధనానికి రూపమిచ్చి
నీకు తెలియని నిన్ను చూపిస్తుంది.
నీ బలహీనతలను ఆవిష్కరిస్తుంది.
ఏవో అస్పష్ట సంకేతాలనిస్తుంది
మనసు పొరల్లోని భావాల రాపిడికి
స్వప్నం ప్రతిరూపం
ఆ స్వాప్నిక జగత్తు హిమవన్నగం
పాతాల లోతుకు జారిన అనుభవం
నీలో నీవే కల
"పాతాల లోతుకు జారిన అనుభవం
ReplyDeleteనీలో నీవే కల" last two lines చాలా బాగున్నాయి!
Nice one!
ధన్యవాదాలు వెన్నెలగారు! కొన్ని కలలు అద్భుతం గా వుంటే మరి కొన్ని భయం తో నిద్ర లేపుతాయి.మనకు తెలియని మనల్నిచూపుతాయి.
ReplyDeleteకల లాగా అస్పష్టంగా ఉంది. "నీలో నీవే కల"... ఇది నిజం.. అండీ! బాగుంది.ఈ లింక్ చూడండి.
ReplyDeletehttp://vanajavanamali.blogspot.in/2010/12/vanajavanamali-kavithwa-vanamlovanaja_7402.html
ధన్యవాదాలండి.చూస్తాను.
ReplyDeleteచూశాను అక్కడ వ్యాఖ్య వ్రాశాను.మీ శబ్దాలయ మిత్ర మండలి కి కూడా వ్యాఖ్య వ్రాశాను గమనించగలరు.
ReplyDeletechala baagaa chepparandi kala gurinchi baavundi mi kavita
ReplyDeleteస్వాగతం !ధన్యవాదాలు మంజు గారు!
ReplyDelete