ప్రపంచ వ్యాప్తంగా తినేందుకు తిండి లేక ప్రతిరోజు 24,000 మంది చనిపొతున్నారు.వీరిలొ 3 వ వంతుమంది 5 సంవత్సరాల వయసు లోపు చిన్నారులే .ఈ విషయం తెలుసుకున్న జాన్ బ్రీన్ అనే కంప్యూటర్ ప్రోగ్రామర్ ఇంటర్నెట్ తో అన్నదానాన్ని ముడి పెట్టాలనుకున్నాడు .ఈ ఆలోచన పలితమే hungersite అనే website.1999 june లో ఏర్పాటయింది.తరువాత ఆర్ధిక సమస్యల కారణంగా ఈ సైట్ charityusa అనే సంస్థ చేతుల్లోకి వెళ్ళింది.
ప్రతి రోజు ఒక్క సారయినా ఈ సైట్ లోకి వచ్చి క్లిక్స్ ఇవ్వడం ద్వారా ఎంతోమంది జీవితాల్లో ఆనందాన్ని నింపిన వారమవుతాము. మరెందుకు ఆలస్యం ఈ రోజే మొదలెడదాము.
www.thehungersite.com
(ఈ సమాచారం ఆదివారం ఈనాడు అనుబంధం లోనిది .వారికి ధన్యవాదాలు)
కొన్ని సంస్థలు విరాళాలు తీసుకుంటాయి.కానీ ఈ సైట్ మనం చేసే క్లిక్ ల ఆధారంగా నడుస్తుంది www.thehungersite.com open చెయ్యగానే click here its free అని వస్తుంది రోజు కొక సారి క్లిక్ చెయ్యటమే అలా చెయ్యగానే మనం thankyou పేజి లోకి వెళ్తాము అక్కడ కొన్ని వ్యాపార ప్రకటనలు ఉంటాయి. మనం కొన్నా కొనకపోయినా చూస్తె చాలు.స్పా న్సర్స్ hungersite కు foodpackets పంపిస్తారు అది వాళ్ళ మధ్య ఒప్పందం .ఈ సైటుకు అమెరికా లోని mercycore,second harvest అనే సంస్థలు సాయం అందిస్తున్నాయి.
ఇంకా ఈ సైట్ లో breastcancer,animals,veterans,autism,diabetes,literacy,rainforest వంటి సమస్యలకు కూడా సైట్స్ ఉన్నాయి .ప్రతి రోజు ఒక్క సారయినా ఈ సైట్ లోకి వచ్చి క్లిక్స్ ఇవ్వడం ద్వారా ఎంతోమంది జీవితాల్లో ఆనందాన్ని నింపిన వారమవుతాము. మరెందుకు ఆలస్యం ఈ రోజే మొదలెడదాము.
www.thehungersite.com
(ఈ సమాచారం ఆదివారం ఈనాడు అనుబంధం లోనిది .వారికి ధన్యవాదాలు)
మంచి ఇంఫర్ మేషన్ ఇచ్చారు
ReplyDeleteధన్యవాదాలండి .
ReplyDelete