సైన్సు పై తెలుగులో "విజ్ఞానశాస్త్రము"అనే నూతన బ్లాగును ప్రారంభిస్తున్నాను.ఇంతవరకు ఏ అగ్రిగేటర్ లో చేర్చలేదు. కారణం మొదట దానిని ఇంగ్లీష్ బ్లాగు గా ప్రారంభించటమే!ప్రస్తుతం దీన్ని తెలుగు లోకి మార్చి అన్ని agregators తో లింక్ చేయటం జరిగింది.
సైన్సు ద్వారా సత్యాన్వేషణ మరియు శాస్త్రీయ దృక్పథాన్ని అభివృద్ది చేయటం దీని ప్రధాన ఉద్దేశం .విద్య అంతా ఇంజనీరింగ్,మెడిసిన్ ల వైపు వెడుతుంది.సైన్సు గురించి తెలియజేయటమే కాకుండా అందులో కుతూహ లాన్ని,జిజ్ఞాసను రేకెత్తించే విధంగా ఇందులో వ్యాసాలూ వుంటాయి.మీ పిల్లలచేత చదివించి మీరు అర్థము చేసుకొని వారికి వివరించగలరు.
ప్రస్తుతం ఈ విశ్వం 18 సూత్రాలు పై నడుస్తుందని శాస్త్రవేత్తలు తీర్మానించారు.వాటి గురించి వ్యాసాలూ వస్తు న్నాయి. విద్యార్థులు,ఉపాధ్యాయులు,తల్లిదండ్రులు .సైన్సు పట్ల ఆసక్తి వున్నవారు దీనిని ఉపయోగిం చు కోగలరు
ఈ బ్లాగు పై దీని url వున్నది . ఈ బ్లాగు url http://cvramanscience.blogspot.in
మంచి ప్రయత్నం!అభినందనలు!!
ReplyDeleteమీ స్పందనకు ధన్యవాదములు.
ReplyDeleteమంచి ప్రయత్నం ఎడురుచూస్తున్నామండీ...
ReplyDeleteధన్యవాదాలు జ్యోతిర్మయి గారూ!అక్కడ చదువుకుంటున్న పిల్లలున్న తల్లిదండ్రులకు దీనిని పరిచయం చేయండి.మీరు ఈ మధ్య బ్లాగు వైపు రాలేదండి.రెందు వ్యాసాలు వ్రాసాను గమనించండి.
Deleteమీకు అభినందనలు, మంచి ప్రయత్నం.
ReplyDeleteధన్యవాదాలు వెన్నెల గారూ!
ReplyDelete