tag:blogger.com,1999:blog-8606514581583616718.post7888154436697799032..comments2023-12-10T09:49:54.865+05:30Comments on రవిశేఖర్ హృ(మ)దిలో: అద్దెగర్భంరవిశేఖర్ హృ(మ)ది లోhttp://www.blogger.com/profile/07272686679870796485noreply@blogger.comBlogger22125tag:blogger.com,1999:blog-8606514581583616718.post-52363508199672583282012-10-17T18:30:19.719+05:302012-10-17T18:30:19.719+05:30పెద్ద వారు మీకు మేము చెప్పాలి నమస్కారాలు.మీ స్పందన...పెద్ద వారు మీకు మేము చెప్పాలి నమస్కారాలు.మీ స్పందనకు ధన్యవాదాలు.నా కవితలు ఇతర రచనలు ఓపికగా చదివినందుకు మీ ప్రశంసకు కృతజ్ఞతలు.రవిశేఖర్ హృ(మ)ది లోhttps://www.blogger.com/profile/07272686679870796485noreply@blogger.comtag:blogger.com,1999:blog-8606514581583616718.post-56313114006817379102012-10-16T16:56:13.793+05:302012-10-16T16:56:13.793+05:30శ్రీ రవిశేఖర్ గారికి, నమస్కారములు.
చక్కటి భావాన్...శ్రీ రవిశేఖర్ గారికి, నమస్కారములు.

చక్కటి భావాన్ని తెలియచేశారు. మీ ఇతర కవితలనుకూడా చదివాను. అన్నీ బాగున్నాయి. ఇతర వర్గాలు :విద్య; వృత్తి; ఆరోగ్యం మొదలైనవాటినికూడా చదివాను. అవి ఆలోచింప చేసేవిగా, వివరణాత్మకంగా వున్నాయి. ముఖ్యంగా మీ రచనా శైలి బాగుంది.

మీ స్నేహశీలి,
మాధవరావు. madhavarao.pabbarajuhttps://www.blogger.com/profile/17404206429906313614noreply@blogger.comtag:blogger.com,1999:blog-8606514581583616718.post-63903785523582998072012-07-22T21:43:06.238+05:302012-07-22T21:43:06.238+05:30స్వాగతము మీకు.మీరు కవితలోని భావాన్ని బాగా అర్థం చ...స్వాగతము మీకు.మీరు కవితలోని భావాన్ని బాగా అర్థం చేసుకున్నారు.మీకు ధన్యవాదాలు.రవిశేఖర్ హృ(మ)ది లోhttps://www.blogger.com/profile/07272686679870796485noreply@blogger.comtag:blogger.com,1999:blog-8606514581583616718.post-33096341918915722012012-07-22T21:41:34.707+05:302012-07-22T21:41:34.707+05:30మీకు స్వాగతం, ధన్యవాదాలు.కత్తిని ఎలాగయినా ఉపయోగించ...మీకు స్వాగతం, ధన్యవాదాలు.కత్తిని ఎలాగయినా ఉపయోగించుకోవచ్చు కదా! అలగే ఇదీనూరవిశేఖర్ హృ(మ)ది లోhttps://www.blogger.com/profile/07272686679870796485noreply@blogger.comtag:blogger.com,1999:blog-8606514581583616718.post-10927436664429864072012-07-22T12:39:10.268+05:302012-07-22T12:39:10.268+05:30ఏమైనా ప్రకృతికి విరుధ్ధంగా చేసే ఏపనిలోనైన పరిణామాల...ఏమైనా ప్రకృతికి విరుధ్ధంగా చేసే ఏపనిలోనైన పరిణామాలు వైపరీత్యంగానే ఉంటాయని నా అభిప్రాయం.సృజనhttps://www.blogger.com/profile/07796372081798990888noreply@blogger.comtag:blogger.com,1999:blog-8606514581583616718.post-80231507248557111782012-07-22T10:48:16.294+05:302012-07-22T10:48:16.294+05:30విజ్ఞానం ఎటు పోతుందో అర్ధం కావటం లేదు.
కొంత మంచి.....విజ్ఞానం ఎటు పోతుందో అర్ధం కావటం లేదు.
కొంత మంచి...కొంత చెడు...అంతా యూస్ చేసే వాళ్ళ
చేతిలో ఉందిశశి కళhttps://www.blogger.com/profile/18312954559429516535noreply@blogger.comtag:blogger.com,1999:blog-8606514581583616718.post-34305707159187604232012-07-21T22:29:00.735+05:302012-07-21T22:29:00.735+05:30మీరన్నట్లు సైన్సు అభివృద్ధిని ఆహ్వానిం చాల్సిందే !...మీరన్నట్లు సైన్సు అభివృద్ధిని ఆహ్వానిం చాల్సిందే !అదే సమయం లో అది మనిషి అదుపులో ఉండాలి.మానవుల పై క్లోనింగ్ కు అనుమతి ఇవ్వలేదు.అమ్మాయని తెలిసి ఎంతమంది గర్భస్రావం చేసుకోవట్లేదు.దీని ద్వారా స్త్రీ,పురుష నిష్పత్తి తగ్గిపోయి ఎన్నో సమస్యలకు కారణమవుతోంది.మీకు ధన్యవాదాలు.రవిశేఖర్ హృ(మ)ది లోhttps://www.blogger.com/profile/07272686679870796485noreply@blogger.comtag:blogger.com,1999:blog-8606514581583616718.post-51007858231087877872012-07-21T22:24:21.666+05:302012-07-21T22:24:21.666+05:30దీనికి చట్టబద్ధత వున్నట్లు ఎక్కడా ఆవ్యాసంలో లేదు.ద...దీనికి చట్టబద్ధత వున్నట్లు ఎక్కడా ఆవ్యాసంలో లేదు.దీని ఫలితాలు చాలా కోణాల్లో నష్టం కలుగజేస్తున్నాయి.అంతగా పిల్లలు కావాలంటే ఎంతో మంది అనాధ పిల్లలున్నారుకదా!మీకు ధన్యవాదాలు.రవిశేఖర్ హృ(మ)ది లోhttps://www.blogger.com/profile/07272686679870796485noreply@blogger.comtag:blogger.com,1999:blog-8606514581583616718.post-27898983961095451002012-07-21T22:21:25.211+05:302012-07-21T22:21:25.211+05:30అవసరాల కోసం స్త్రీ అయినా ,పురుషుడయినా ఇలా మనిషి పు...అవసరాల కోసం స్త్రీ అయినా ,పురుషుడయినా ఇలా మనిషి పుట్టుకను సైతం వ్యాపారం చేయటం మొదలు పెడితే దీని ఫలితాలు చాలా దారుణం గా మారబోతున్నట్లు తెలుస్తోంది.ఇందులో స్త్రీ ఆరోగ్యం ప్రధాన అంశం.ఒక్కోసారి ఆమెకు ఇష్టం లేకపోయినా కుటుంబ సభ్యుల ఒత్తిడి ఉండవచ్చు.వీటన్నింటికి బదులుగా ఎంతోమంది అనాధ పిల్లలున్నారు వారిని దత్తత తీసుకోవచ్చు.మీకు ధన్యవాదాలు.రవిశేఖర్ హృ(మ)ది లోhttps://www.blogger.com/profile/07272686679870796485noreply@blogger.comtag:blogger.com,1999:blog-8606514581583616718.post-53077868276826773592012-07-21T16:46:53.805+05:302012-07-21T16:46:53.805+05:30బాగా చెప్పారు. మీతో ఏకీభవిస్తున్నాను.
సైన్స్ తనపన...బాగా చెప్పారు. మీతో ఏకీభవిస్తున్నాను.
సైన్స్ తనపని తాను చేసుకుంటూ పోతుంది, దాన్ని ఎలా, ఎంతవరకూ వాడుకోవాలో సమాజం నిర్ణయించుకుంటుంది, అవసరమైతే చట్టాల ద్వారా నియత్రించుకుంటుంది.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8606514581583616718.post-55604852166213376962012-07-21T15:45:27.447+05:302012-07-21T15:45:27.447+05:30శంకర్ గారూ,
"science with the human face"...శంకర్ గారూ,
"science with the human face" ఇది సాధ్యమేనా. సైన్సు టెక్నాలజీ కలిసి భూమిని మానవ నివాస యోగ్యం కాకుండా చేస్తున్న కాలంలో మనం బ్రతుకుతున్నాం. ఇదొక పెద్ద ఇండస్ట్రీ అయ్యింది. అద్దె గర్భంలోని మాతృత్వం అయినా, స్పెర్మ్ దోనేటింగ్ అయినా సైన్సు టెక్నాలజీ యొక్క ఫలితాలే. మనం అద్దె తల్లుల గురించే మాట్లాడుకుంటున్నాం, అయితే DNA మరియు Cloning టెక్నాలజీ తల్లి తండ్రులు కావాలనుకుంటే తమకు Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-8606514581583616718.post-2450652491645973392012-07-21T15:43:36.667+05:302012-07-21T15:43:36.667+05:30This comment has been removed by the author.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-8606514581583616718.post-22881704449939875202012-07-21T06:55:42.140+05:302012-07-21T06:55:42.140+05:30కనలేని వారికి ఓ బిడ్డని పెంచే అపూర్వ అవకాశం ఇస్తున...కనలేని వారికి ఓ బిడ్డని పెంచే అపూర్వ అవకాశం ఇస్తున్నారు, తామూ ఓ ఆర్థికంగా బాగుపడుతున్నారు. ఒకొరి అవసరాలు మరొకరు తీర్చుకునే చట్టబద్ధమైన వ్యాపారం. పిల్లలకు సరైన జీవితాన్ని ఇవ్వలేని వాళ్ళు కేవలం మాతృత్వ అనుభూతి కోసం కని పడేయడం కన్నా ఇది చాలా వుత్తమం.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8606514581583616718.post-65974529713746833692012-07-21T06:26:35.406+05:302012-07-21T06:26:35.406+05:30గుజరాత్ లో ఎక్కువమంది ఇలా చేస్తున్నారని అసలు తెలీద...గుజరాత్ లో ఎక్కువమంది ఇలా చేస్తున్నారని అసలు తెలీదు.
అది కర్రెక్టా కాదా అని చెప్పలేను కాని,డబ్బు కోసం తప్పట్లేదు కొంత మందికి అంతే!జలతారు వెన్నెలhttps://www.blogger.com/profile/10248851317713053561noreply@blogger.comtag:blogger.com,1999:blog-8606514581583616718.post-7744612406411100372012-07-20T17:36:49.998+05:302012-07-20T17:36:49.998+05:30సమాజం లో ఎన్నో సంఘటనలు ,సమస్యలు .మానవ విలువలన్నీ ఏ...సమాజం లో ఎన్నో సంఘటనలు ,సమస్యలు .మానవ విలువలన్నీ ఏదో ఒక కారణంతో ఒక్కొక్కటి కనుమరుగవుతుంటే వాటిని కనీసం గుర్తించాలనే తపన.మీకు ధన్య వాదాలండి.రవిశేఖర్ హృ(మ)ది లోhttps://www.blogger.com/profile/07272686679870796485noreply@blogger.comtag:blogger.com,1999:blog-8606514581583616718.post-21292489329003555012012-07-20T09:25:57.481+05:302012-07-20T09:25:57.481+05:30ఊహించని అంశాలు..ఎలా స్పందించాలో అర్ధమయ్యేలోపలే ఎన్...ఊహించని అంశాలు..ఎలా స్పందించాలో అర్ధమయ్యేలోపలే ఎన్నో అనర్ధాలు జరిగిపోతున్నాయి. కవిత వేదనాభరితంగా ఉంది.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-8606514581583616718.post-50226405725061445132012-07-20T05:21:52.798+05:302012-07-20T05:21:52.798+05:30మీ స్పందనకు ధన్యవాదాలు.గుజరాత్ లో పెద్ద ఎత్తున జరు...మీ స్పందనకు ధన్యవాదాలు.గుజరాత్ లో పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ విషయాన్ని ఆంధ్రభూమి లో పెద్ద వ్యాసంగా వచ్చిన విషయానికి స్పందన ఈ కవిత.రవిశేఖర్ హృ(మ)ది లోhttps://www.blogger.com/profile/07272686679870796485noreply@blogger.comtag:blogger.com,1999:blog-8606514581583616718.post-4132790405725799532012-07-20T05:19:12.989+05:302012-07-20T05:19:12.989+05:30మీ స్పందనకు ధన్యవాదాలుమీ స్పందనకు ధన్యవాదాలురవిశేఖర్ హృ(మ)ది లోhttps://www.blogger.com/profile/07272686679870796485noreply@blogger.comtag:blogger.com,1999:blog-8606514581583616718.post-10827303189942377442012-07-20T05:18:40.665+05:302012-07-20T05:18:40.665+05:30గుజరాత్ లో పెద్ద ఎత్తున ఇది జరుగుతుందని ఆంధ్రభూమి ...గుజరాత్ లో పెద్ద ఎత్తున ఇది జరుగుతుందని ఆంధ్రభూమి లో వచ్చిన కథనానికి అక్షర రూపం ఇది.మీరన్న కోణం లో కూడా ఆలోచిస్తే ఖచ్చితంగా అది ఇంతకంటే ఆక్షేపనీయం.మానవ సంబంధాలు వ్యాపారమవుతుంటే ప్రతి అంశం ఇలాగే ఉంటుంది.ఈ కవితలో మగువలు పడే కష్టం,ఆమె పేదరికం ఆమెను అలా చేపించింది అన్న అంశాలను అందుకే ప్రస్తావించాను.మీరు ప్రస్తావించిన అంశాన్ని అంతకంటే తీవ్రంగా గర్హించాలి.వీటికి సరైన చట్టాలు రావాలి.మీ స్పందనకు రవిశేఖర్ హృ(మ)ది లోhttps://www.blogger.com/profile/07272686679870796485noreply@blogger.comtag:blogger.com,1999:blog-8606514581583616718.post-73936108084449117222012-07-20T01:02:07.503+05:302012-07-20T01:02:07.503+05:30మన్నించాలి......
అద్దె గర్భంలోని మాతృత్వం గురించి ...మన్నించాలి......
అద్దె గర్భంలోని మాతృత్వం గురించి మాట్లాడే మనం
స్పెర్మ్ డోనర్స్ పితృత్వాన్ని గురించి ఎందుకని చర్చించం
స్పెర్మ్ ద్వార పితృత్వాన్ని సొమ్ము చేసుకుంటుంటే
మాతృత్వం ధర పలికితే తప్పేంటో చెప్పండి మరి!!!!Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-8606514581583616718.post-28614960667707862512012-07-19T22:12:13.956+05:302012-07-19T22:12:13.956+05:30చక్కని కవిత, అభినందనలు.చక్కని కవిత, అభినందనలు.భాస్కర్ కెhttps://www.blogger.com/profile/02899290366486184816noreply@blogger.comtag:blogger.com,1999:blog-8606514581583616718.post-58983567589399190762012-07-19T19:10:15.235+05:302012-07-19T19:10:15.235+05:30ఇలాటివి చాలా వింటున్నాం. సర్వ సాధారణం అయిపోయిన అద్...ఇలాటివి చాలా వింటున్నాం. సర్వ సాధారణం అయిపోయిన అద్దె అమ్మల అవసరాలు రక రకాలు.
మీరు వ్రాసిన విషయంలో ఆవేదన నిండుగా ఉంది. :(వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.com