tag:blogger.com,1999:blog-8606514581583616718.post455296033370216426..comments2023-12-10T09:49:54.865+05:30Comments on రవిశేఖర్ హృ(మ)దిలో: బత్తాయి తోటతో అనుబంధం రవిశేఖర్ హృ(మ)ది లోhttp://www.blogger.com/profile/07272686679870796485noreply@blogger.comBlogger13125tag:blogger.com,1999:blog-8606514581583616718.post-27858764509142691812012-09-19T17:40:34.763+05:302012-09-19T17:40:34.763+05:30మీకు కూడా!మీకు ధన్యవాదాలు.మీకు కూడా!మీకు ధన్యవాదాలు.రవిశేఖర్ హృ(మ)ది లోhttps://www.blogger.com/profile/07272686679870796485noreply@blogger.comtag:blogger.com,1999:blog-8606514581583616718.post-43407465026623181812012-09-19T17:39:20.972+05:302012-09-19T17:39:20.972+05:30మీకు ,మీ కుటుంబ సభ్యులకు ,బంధువులు అందరికీ శుభాకాం...మీకు ,మీ కుటుంబ సభ్యులకు ,బంధువులు అందరికీ శుభాకాంక్షలండీ.మీకు ధన్యవాదాలు. రవిశేఖర్ హృ(మ)ది లోhttps://www.blogger.com/profile/07272686679870796485noreply@blogger.comtag:blogger.com,1999:blog-8606514581583616718.post-57265026921707268042012-09-19T14:09:13.199+05:302012-09-19T14:09:13.199+05:30వినాయకచవితి శుభాకాంక్షలండి,వినాయకచవితి శుభాకాంక్షలండి,భాస్కర్ కెhttps://www.blogger.com/profile/02899290366486184816noreply@blogger.comtag:blogger.com,1999:blog-8606514581583616718.post-53106391114080725392012-09-18T21:37:09.709+05:302012-09-18T21:37:09.709+05:30మీరు చాలా మంచి పరిష్కారం చెప్పారు snkr గారు!అలా ని...మీరు చాలా మంచి పరిష్కారం చెప్పారు snkr గారు!అలా నిలవచేసే పద్దతులు కనుక రైతులు నేర్చుకుంటే గిట్టుబాటు సమస్య తీరుతుందేమో! కానీ వీటికి ఏవైనా స్వచ్చంద సంస్థలు చొరవ తీసుకొని రైతులలు శిక్షణ ఇస్తే బాగుంటుందేమో!మీ విలువైన సూచనకు ధన్యవాదాలు. రవిశేఖర్ హృ(మ)ది లోhttps://www.blogger.com/profile/07272686679870796485noreply@blogger.comtag:blogger.com,1999:blog-8606514581583616718.post-39964051338067040182012-09-18T21:33:50.289+05:302012-09-18T21:33:50.289+05:30మీరన్నది అక్షరాలా నిజమే!cooldrinks ఎంత హానికరమో పత...మీరన్నది అక్షరాలా నిజమే!cooldrinks ఎంత హానికరమో పత్రికలన్నీ వ్రాసాయి.అయినా వాటి అమ్మకాలేమీ తగ్గలేదు.విదేశాలనుండి వారి powder ఏదో వస్తుంది.దానిని ఇక్కడ నీటితో కలిపి మనకు అమ్ముతున్నారు.అలాగే ఇక్కడి నీటిని తోడి మనకే అమ్మేస్తున్నారు.మీ స్పందనకు ధన్యవాదాలు శ్రీనివాస్ గారు!రవిశేఖర్ హృ(మ)ది లోhttps://www.blogger.com/profile/07272686679870796485noreply@blogger.comtag:blogger.com,1999:blog-8606514581583616718.post-18040427918991227682012-09-18T08:46:12.826+05:302012-09-18T08:46:12.826+05:30రవి శేఖర్ గారూ!
బైట మంచినీళ్ళ కంటే కూడా చవకగా దొర...రవి శేఖర్ గారూ!
బైట మంచినీళ్ళ కంటే కూడా చవకగా దొరికే
హానికరమైన కూల్ డ్రింక్స్ రాజ్యమేలుతున్నాయి...
అందుకే ఈ అగచాట్లు...
మంచి పోస్ట్...
@శ్రీ శ్రీhttps://www.blogger.com/profile/17393789591889088394noreply@blogger.comtag:blogger.com,1999:blog-8606514581583616718.post-28076133253045189782012-09-18T07:18:34.407+05:302012-09-18T07:18:34.407+05:30అవినీతి ప్రభుత్వం ఏదో చేయాలని ఆశించడం వృథా. వాళ్ళక...అవినీతి ప్రభుత్వం ఏదో చేయాలని ఆశించడం వృథా. వాళ్ళకు స్కాములు చేయడానికే సమయం చాలడం లేదాయె.
బత్తాయి రైతులే ఆ పళ్ళని నిలువచేసే పద్ధతులు( రసాలు, జామ్ వగైరాలు), మార్కెటింగ్ చేసుకోవడం చేసుకోవాలి. ప్రతి ఏడూ టమేటా రైతులు మదనపల్లెలో గిట్టుబాటు ధరలు లేక రోడ్డు మీద పడేసి వెళ్ళిపోవడం గుర్తుకొచ్చి బాధగా వుంటుంది. టమేటా పచ్చళ్ళు, జ్యూస్, పిజ్జాలకు వాడే సాస్, కెచప్‌లు తయారీ పరిశ్రమలు ఔత్సాహికులు తెరవాలి. Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8606514581583616718.post-3207014715426363652012-09-17T22:10:56.256+05:302012-09-17T22:10:56.256+05:30వ్యవసాయం మన దేశానికి వెన్నెముక అండి.అలాంటి దానిని ...వ్యవసాయం మన దేశానికి వెన్నెముక అండి.అలాంటి దానిని ఎలా చేస్తున్నారో గమనిస్తున్నాము.త్వరలో ఆహార సంక్షోభం రాబోతుంది.అలాగే మన ఆహార పు అలవాట్లు కూడా మన ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగిస్తున్నాయి.మధ్య దళారీలు,ప్రభుత్వం,ప్రకృతి ని నాశనం చేసే చర్యలు అన్నే కలిసి ప్రస్తుత స్థితికి కారణం.మీ విశ్లేషణాత్మక స్పందనకు ధన్యవాదాలండి.రవిశేఖర్ హృ(మ)ది లోhttps://www.blogger.com/profile/07272686679870796485noreply@blogger.comtag:blogger.com,1999:blog-8606514581583616718.post-74979250361158803542012-09-17T22:04:46.555+05:302012-09-17T22:04:46.555+05:30బత్తాయి రసం మధ్య తరగతి పట్టణాలలోఒక గ్లాసు 10 రూపా...బత్తాయి రసం మధ్య తరగతి పట్టణాలలోఒక గ్లాసు 10 రూపాయలు అమ్ముతున్నారండి.కూల్ డ్రింక్స్ అంతకంటే ఎక్కువకు అమ్ముతున్నారు.ఇక పోతే సాయంత్రం అయ్యే సరికి చిరు తిండ్లకి ఎంత ఖర్చు చేస్తారో లెక్కే లేదు .ఇక పేద వారిలో మందు కోసం పెట్టె ఖర్చులో పదో వంతు పెట్టినా చాలు.మనసుంటే మార్గముంటుంది.మీ స్పందనకు నెనర్లు. రవిశేఖర్ హృ(మ)ది లోhttps://www.blogger.com/profile/07272686679870796485noreply@blogger.comtag:blogger.com,1999:blog-8606514581583616718.post-32619917055966247622012-09-17T21:59:43.500+05:302012-09-17T21:59:43.500+05:30ఇంతకు ముందు కూల్ డ్రింక్స్ లో ఉన్న పదార్థాల గురించ...ఇంతకు ముందు కూల్ డ్రింక్స్ లో ఉన్న పదార్థాల గురించి ఒక నివేదిక వచ్చినప్పుడు జనం భయపడి పళ్ళ రసాలు బాగానే త్రాగే వారు.మళ్ళీ మామూలే!మీరు చెప్పినట్లు ఒక కాయకు ఒక్క రూపాయి గిట్టుబాటు అయినా రైతు లక్షాధికారి అవుతాడు.కొబ్బరి నీరు,పండ్ల రసాలు రాగి జావ లాంటి పోషకాహార పానీయాలు సేవిస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిదని డాక్టర్స్ చెబుతూనే ఉంటారు.మీ స్పందనకు ధన్యవాదాలు.రవిశేఖర్ హృ(మ)ది లోhttps://www.blogger.com/profile/07272686679870796485noreply@blogger.comtag:blogger.com,1999:blog-8606514581583616718.post-75508849270556322472012-09-17T10:42:18.719+05:302012-09-17T10:42:18.719+05:30*నిజమేనండి. పొలం, మొక్కలు... వీటితో అనుబంధం డ...*నిజమేనండి. పొలం, మొక్కలు... వీటితో అనుబంధం డబ్బుతో తూచలేనిది.
* చదువుకున్న వాళ్ళు కూడా కొందరు రసాయనిక కూల్ డ్రింక్స్ నే ఇష్టపడుతుండటం దురదృష్టకరం. ( పండ్ల రసాలు ఆరోగ్యకరమని తెలిసినా .)
* వ్యాపారులు, పండ్లను రైతుల వద్ద చవగ్గా కొని , షాప్స్ లో అధికధరకు అమ్ముతారు. ఇందువల్ల రైతులు, వినియోగదారులు ఇద్దరూ నష్టపోతుంటారు.
* ఇంటివద్దకు వచ్చి anrdhttps://www.blogger.com/profile/08271261976269208849noreply@blogger.comtag:blogger.com,1999:blog-8606514581583616718.post-51940788786002085772012-09-17T02:10:42.948+05:302012-09-17T02:10:42.948+05:30నిజమే మీరన్నది. నాకు తెలిసి ప్రస్తుతం చాలా మంది హె...నిజమే మీరన్నది. నాకు తెలిసి ప్రస్తుతం చాలా మంది హెల్త్ కాన్షియస్ తో పండ్ల రసాలే ఎక్కువగా సేవిస్తున్నారండి. కానీ సామాన్య ప్రజలకి అందుబాట్లో లేవేమోకదా!Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-8606514581583616718.post-88796806730724174722012-09-16T20:23:18.593+05:302012-09-16T20:23:18.593+05:30సర్, నిజమే కూల్‌డ్రింక్స్ కంటే పళ్ళ రసాలు మేలైనవ...సర్, నిజమే కూల్‌డ్రింక్స్ కంటే పళ్ళ రసాలు మేలైనవి. అయితే రైతులను మనం ఆదుకోలేము.
వారిని మద్యవర్తులైన వ్యాపారులు దోచేస్తారు.
మనం ఒక బత్తాయి కనీసం ఆరు రూపాయలకు కొంటె రైతు దాన్నీ పావలాకి అమ్మి ఉంటాడు.
ఏది ఏమైనా ఈ కూల్‌డ్రింక్స్ వదిలి పళ్ళరసాలు అలవాటు కావాలి జనాలకి. మంచి పోస్ట్...మెరాజ్Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.com