tag:blogger.com,1999:blog-8606514581583616718.post374942585114305500..comments2023-12-10T09:49:54.865+05:30Comments on రవిశేఖర్ హృ(మ)దిలో: దుర్యోధన దుశ్శాసన పర్వంరవిశేఖర్ హృ(మ)ది లోhttp://www.blogger.com/profile/07272686679870796485noreply@blogger.comBlogger15125tag:blogger.com,1999:blog-8606514581583616718.post-14739613390450663662012-07-17T08:14:01.750+05:302012-07-17T08:14:01.750+05:30మీరు చెప్పినట్లు శిక్షలతో పాటు,విద్య నైతిక విలువలు...మీరు చెప్పినట్లు శిక్షలతో పాటు,విద్య నైతిక విలువలు పెపొందించేలా వుండాలి.ఈ దేశానికి ఈ రెండు కరువయ్యాయి.మీ ప్రశంసకు ధన్యవాదాలు.రవిశేఖర్ హృ(మ)ది లోhttps://www.blogger.com/profile/07272686679870796485noreply@blogger.comtag:blogger.com,1999:blog-8606514581583616718.post-36719526323829414662012-07-16T21:07:13.490+05:302012-07-16T21:07:13.490+05:30వెన్నెల గారి కామెంట్ తో ఏకీభవిస్తూ...
మళ్ళీ అలంట...వెన్నెల గారి కామెంట్ తో ఏకీభవిస్తూ...
మళ్ళీ అలంటి తప్పు చేయకుండా శిక్షించే చట్టాలను తెచ్చి
వారిని వదలకుండా శిక్షించాలి...
చాలా బాగుంది మీ కవనం రవి శేఖర్ గారూ!
@శ్రీశ్రీhttps://www.blogger.com/profile/17393789591889088394noreply@blogger.comtag:blogger.com,1999:blog-8606514581583616718.post-5214375896282148052012-07-15T22:25:43.434+05:302012-07-15T22:25:43.434+05:30మీరన్నది అక్షరాలా నిజమండి.ఇంటినుండే ఈ శిక్షణ ప్రార...మీరన్నది అక్షరాలా నిజమండి.ఇంటినుండే ఈ శిక్షణ ప్రారంభమవ్వాలి.బడులలో నైతిక విద్యకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలి.రవిశేఖర్ హృ(మ)ది లోhttps://www.blogger.com/profile/07272686679870796485noreply@blogger.comtag:blogger.com,1999:blog-8606514581583616718.post-9566319151324467202012-07-15T22:24:11.417+05:302012-07-15T22:24:11.417+05:30thank you.thank you.రవిశేఖర్ హృ(మ)ది లోhttps://www.blogger.com/profile/07272686679870796485noreply@blogger.comtag:blogger.com,1999:blog-8606514581583616718.post-27711773103159415282012-07-15T22:23:55.061+05:302012-07-15T22:23:55.061+05:30thank you.thank you.రవిశేఖర్ హృ(మ)ది లోhttps://www.blogger.com/profile/07272686679870796485noreply@blogger.comtag:blogger.com,1999:blog-8606514581583616718.post-25283895830357087592012-07-15T22:23:16.745+05:302012-07-15T22:23:16.745+05:30నిజమే.చెడుపట్ల వున్న ఆకర్షణ మంచి వైపు ఉండదు కదా!నిజమే.చెడుపట్ల వున్న ఆకర్షణ మంచి వైపు ఉండదు కదా!రవిశేఖర్ హృ(మ)ది లోhttps://www.blogger.com/profile/07272686679870796485noreply@blogger.comtag:blogger.com,1999:blog-8606514581583616718.post-37813136262695773792012-07-15T22:21:24.748+05:302012-07-15T22:21:24.748+05:30గొప్ప వ్యాఖ్య .తల్లుల పెంపకం పిల్లల ఈ ప్రవర్తనకు ఒ...గొప్ప వ్యాఖ్య .తల్లుల పెంపకం పిల్లల ఈ ప్రవర్తనకు ఒక కారణం.రవిశేఖర్ హృ(మ)ది లోhttps://www.blogger.com/profile/07272686679870796485noreply@blogger.comtag:blogger.com,1999:blog-8606514581583616718.post-17501782557012633122012-07-15T22:19:24.122+05:302012-07-15T22:19:24.122+05:30అసోం లో జరిగిన సంఘటన కు కవితా రూపం.చట్టాలు ఇండియా ...అసోం లో జరిగిన సంఘటన కు కవితా రూపం.చట్టాలు ఇండియా లో కొంత వరకు బాగానే వున్నాయి కానీ అమలు చేసేవారితోనే వస్తుంది సమస్య.అసోం ప్రభుత్వం ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నట్లు ముఖ్యమంత్రి మాటల్లో తెలుస్తోంది.ఈ దేశాన్ని న్యాయ వ్యవస్థే రక్షించగలదు. మీరు చెప్పినట్లు శిక్షలు వుంటే తప్పు చేయటానికే జంకుతారు.రవిశేఖర్ హృ(మ)ది లోhttps://www.blogger.com/profile/07272686679870796485noreply@blogger.comtag:blogger.com,1999:blog-8606514581583616718.post-10843625173763854052012-07-15T21:17:37.946+05:302012-07-15T21:17:37.946+05:30సర్, విలువలు వీడనంత వరకూ సమాజం బ్రష్టు పట్టదు. ...సర్, విలువలు వీడనంత వరకూ సమాజం బ్రష్టు పట్టదు. నైతిక విలువలు మన చదువులలో ,పెంపకంలో ఉండాలి, బిడ్డల ఆలోచనలు కలుషితం కాని వాతావరణం ఇంటా, బైటా ఉండేలా చూడాల్సిన బాద్యత ప్రతి ఒక్కరిమీదా ఉంది. పోస్ట్ బాగుంది.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-8606514581583616718.post-59557941092978927852012-07-15T14:21:59.200+05:302012-07-15T14:21:59.200+05:30good one, keep writing.good one, keep writing.భాస్కర్ కెhttps://www.blogger.com/profile/02899290366486184816noreply@blogger.comtag:blogger.com,1999:blog-8606514581583616718.post-76407867471037818252012-07-15T13:19:46.074+05:302012-07-15T13:19:46.074+05:30నేను మొదటి కామెంట్ తో ఏకీభవిస్తున్నాను....నేను మొదటి కామెంట్ తో ఏకీభవిస్తున్నాను....Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-8606514581583616718.post-25665047897121147562012-07-15T13:18:28.621+05:302012-07-15T13:18:28.621+05:30This comment has been removed by a blog administrator.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8606514581583616718.post-22820445814254266092012-07-15T12:12:20.798+05:302012-07-15T12:12:20.798+05:30"మహా భారతం మళ్ళీ మళ్ళీ పునరావృతం"
మహా భా..."మహా భారతం మళ్ళీ మళ్ళీ పునరావృతం"
మహా భారతంలో ఉన్న చెడుని ఆదర్శంగా తీసుకున్నంతగా
మంచిని తీసుకుని ఉంటే ఇలాంటివి మళ్ళీ జరిగే పరిస్థితులు రావు కదండీ..

" ప్రతిఘటన సినిమాలో ఈ దుర్యోధన దుశ్శాసన" అన్న పాట గుర్తుకొచ్చిందిరాజ్యలక్ష్మి.Nhttps://www.blogger.com/profile/08915515146838258405noreply@blogger.comtag:blogger.com,1999:blog-8606514581583616718.post-60510082002327329582012-07-15T11:56:19.974+05:302012-07-15T11:56:19.974+05:30వారిలో ఉన్న ఏ ఒక్క బిడ్డ నా బిడ్డ అయినా.. నేను క్ష...వారిలో ఉన్న ఏ ఒక్క బిడ్డ నా బిడ్డ అయినా.. నేను క్షమించేదాన్ని కాదు. ఎస్, ఉరి తీయాలి.వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-8606514581583616718.post-37701375648053082522012-07-15T11:01:39.308+05:302012-07-15T11:01:39.308+05:30కాల్చి పారెయ్యాలి నిర్ధాక్షణ్యంగా
మళ్ళీ ఇంకొక మానవ...కాల్చి పారెయ్యాలి నిర్ధాక్షణ్యంగా
మళ్ళీ ఇంకొక మానవ మృగం ఎలాంటి దుస్సాహసం చెయాలన్నా వణికిపోయేంతగా
శిక్ష నుంచి తప్పించుకోగలమనే ఒకే ఒక్క కారాణాం ఆసరాగా
పాల్పడుతున్నారు ఇలాంటి అమానుష చర్యలకు కర్కసంగా
అమెరికా లో కాప్ అంటే పోలీస్ ని చూస్తే మనుషులకి నిలువెల్లా భయ్యం
పట్టుబడితే శిక్ష ఎంత త్రీవ్రంగా ఉంటుందో అందరికి ఎరుక!
మన దేశం లో తప్పు చేస్తుంటే భయ్యం లేదు
శిక్ష జలతారు వెన్నెలhttps://www.blogger.com/profile/10248851317713053561noreply@blogger.com