tag:blogger.com,1999:blog-8606514581583616718.post1358468608354932683..comments2023-12-10T09:49:54.865+05:30Comments on రవిశేఖర్ హృ(మ)దిలో: ఆధిక్యతా భావన (2)రవిశేఖర్ హృ(మ)ది లోhttp://www.blogger.com/profile/07272686679870796485noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-8606514581583616718.post-80692710514838992862012-06-25T05:33:00.038+05:302012-06-25T05:33:00.038+05:30చాలా కుటుంబాల్లో ఎవరో ఒకరి మధ్య ఈ భావాలు ఉంటాయి.కు...చాలా కుటుంబాల్లో ఎవరో ఒకరి మధ్య ఈ భావాలు ఉంటాయి.కుటుంబ సంబంధాల్లో ఈ భావన చాలా దుష్ప్రభావాన్ని కలిగిస్తుంది.మీ ఉదాహరణ లో ఆవిడ ప్రవర్తన సరిగాలేదు.ఎవరు ఏ స్థాయినుండి ఏ స్థాయికైనా వెళ్ళవచ్చు.ధన్యవాదాలు మీ స్పందనకి.రవిశేఖర్ హృ(మ)ది లోhttps://www.blogger.com/profile/07272686679870796485noreply@blogger.comtag:blogger.com,1999:blog-8606514581583616718.post-55660766539512528272012-06-25T05:20:56.138+05:302012-06-25T05:20:56.138+05:30ఒక పెద్ద కుట్టుంబంలో బాగ తెలిసిన ఆవిడ తను పెళ్ళి చ...ఒక పెద్ద కుట్టుంబంలో బాగ తెలిసిన ఆవిడ తను పెళ్ళి చేసుకుని వచ్చేసాక, తను అందరికంటే పెద్ద కుట్టుంబం నుంచి వచ్చానని, తన అత్తింటివారు ఒకప్పుడు పేదవారని, తరువాత ఆస్తులు సంపాదించారని అనుక్షణం విమర్శిస్తూ ఉండడం నేను చూసాను. పెద్ద కుట్టుంబం నుంచి వచ్చినప్పుడు మంచి సంస్కారవంతురాలై కూడా ఉండాలి కదా!!! ఇలాంటి అత్యధిక భావాలు కూడా ఉంటాయండి! బాగుంది మీ పోస్ట్!!జలతారు వెన్నెలhttps://www.blogger.com/profile/10248851317713053561noreply@blogger.comtag:blogger.com,1999:blog-8606514581583616718.post-83147446881835414372012-06-23T21:50:00.682+05:302012-06-23T21:50:00.682+05:30మీ స్పందన మరింత బాగుంది.అలాగే ఆశిద్దాము.ధన్యవాదాల...మీ స్పందన మరింత బాగుంది.అలాగే ఆశిద్దాము.ధన్యవాదాలు మీకురవిశేఖర్ హృ(మ)ది లోhttps://www.blogger.com/profile/07272686679870796485noreply@blogger.comtag:blogger.com,1999:blog-8606514581583616718.post-39173442589775994152012-06-23T21:21:19.366+05:302012-06-23T21:21:19.366+05:30మనిషిలో ఆధిక్య భావన వల్ల కలిగే అనర్ధాలు చాలా ఉంటాయ...మనిషిలో ఆధిక్య భావన వల్ల కలిగే అనర్ధాలు చాలా ఉంటాయి." తాడి తన్నే వాడి తల తన్నేవాడు ఉంటాడు అన్నట్టు" లా అన్నమాట.<br />ఎదిగిన కొద్ది ఒదిగి ఉండటమే.. గొప్ప లక్షణం. రెండు భాగాలలోనూ మీరు చక్కని విషయాలు వ్రాశారు.<br />చదివిన వారు తప్పక ఆత్మ సమీక్ష చేసుకుంటే వారిలో లోపాలు తెలుసుకుని విజ్ఞత తో.. నడుచుకుంటారని ఆశిద్దాం.వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-8606514581583616718.post-85155642922373984772012-06-23T18:06:42.631+05:302012-06-23T18:06:42.631+05:30ధన్యవాదాలు మీ స్పందనకు.ధన్యవాదాలు మీ స్పందనకు.రవిశేఖర్ హృ(మ)ది లోhttps://www.blogger.com/profile/07272686679870796485noreply@blogger.comtag:blogger.com,1999:blog-8606514581583616718.post-57590997259191102792012-06-23T18:05:56.438+05:302012-06-23T18:05:56.438+05:30బంధాలు బలపడాలన్నా,నిలవాలన్నాతప్పదు మరి.ధన్యవాదాలు ...బంధాలు బలపడాలన్నా,నిలవాలన్నాతప్పదు మరి.ధన్యవాదాలు .రవిశేఖర్ హృ(మ)ది లోhttps://www.blogger.com/profile/07272686679870796485noreply@blogger.comtag:blogger.com,1999:blog-8606514581583616718.post-17483644125894679832012-06-23T08:47:16.894+05:302012-06-23T08:47:16.894+05:30part 2 koodaa baagundi baagaa visleshinchaaru
@sri...part 2 koodaa baagundi baagaa visleshinchaaru<br />@sriశ్రీhttps://www.blogger.com/profile/17393789591889088394noreply@blogger.comtag:blogger.com,1999:blog-8606514581583616718.post-77383389880787701252012-06-22T18:54:12.311+05:302012-06-22T18:54:12.311+05:30chaalaa kastamaina panulanu, chaalaa simple ga chp...chaalaa kastamaina panulanu, chaalaa simple ga chpthunnatlunnav sekhar.<br />vislashana bhagundi.భాస్కర్ కెhttps://www.blogger.com/profile/02899290366486184816noreply@blogger.com