tag:blogger.com,1999:blog-8606514581583616718.post2949430214235612120..comments2023-12-10T09:49:54.865+05:30Comments on రవిశేఖర్ హృ(మ)దిలో: ప్రఖ్యాత తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి జయంతి నేడేరవిశేఖర్ హృ(మ)ది లోhttp://www.blogger.com/profile/07272686679870796485noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-8606514581583616718.post-15356438364669818332012-05-19T05:06:39.118+05:302012-05-19T05:06:39.118+05:30ధన్యవాదాలండి.మీరు కృష్ణమూర్తి గారి తత్వం చదివి వుం...ధన్యవాదాలండి.మీరు కృష్ణమూర్తి గారి తత్వం చదివి వుంటారు.ఆయన తత్వం చదివినవారు చాలా తక్కువమంది కనిపిస్తున్నారు.ఈ విషయమై మీ అభిప్రాయాలను మరింతగా పంచుకోగలరని ఆశిస్తున్నాను.తెలుగువారు మరిచిపోయిన మహోన్నతమైన వ్యక్తి.రవిశేఖర్ హృ(మ)ది లోhttps://www.blogger.com/profile/07272686679870796485noreply@blogger.comtag:blogger.com,1999:blog-8606514581583616718.post-33532774130151983062012-05-19T02:48:56.416+05:302012-05-19T02:48:56.416+05:30ఒక మహానుభావుడిని ఇలా స్మరించుకోవడం బాగుంది! ధన్యవా...ఒక మహానుభావుడిని ఇలా స్మరించుకోవడం బాగుంది! ధన్యవాదాలు!రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-8606514581583616718.post-45485273226881616102012-05-16T22:25:36.223+05:302012-05-16T22:25:36.223+05:30"కొత్తకోణం లో కృష్ణమూర్తి" శార్వరి గారి ..."కొత్తకోణం లో కృష్ణమూర్తి" శార్వరి గారి రచన చదవండి.తరువాత మెల్లగా చదువుతూ వెళ్ళండి.లోతుకు వెళ్తున్న కొద్ది దానిలోని సత్యం అర్థం అవుతుంది.ఓషో రచనలు నేను కొన్ని చదివాను.గ్రేట్ మాస్టర్.అద్భుత జ్ఞానం ఇచ్చారు. మీ స్పందనకు ధన్యవాదాలు.రవిశేఖర్ హృ(మ)ది లోhttps://www.blogger.com/profile/07272686679870796485noreply@blogger.comtag:blogger.com,1999:blog-8606514581583616718.post-64296093696426681272012-05-16T21:49:49.010+05:302012-05-16T21:49:49.010+05:30మా నాన్నగారి అభిమాన వేదాంతి జిడ్డు గారు. నా చిన్నప...మా నాన్నగారి అభిమాన వేదాంతి జిడ్డు గారు. నా చిన్నప్పుడు మా నాన్నగారి లైబ్రరీ గదిలో ఎదురుగా వేలాడదీసిన క్రిష్ణమూర్తిగారి చిత్రపటాన్ని రోజూ చూస్తుండేవాడిని. వారివి కొన్ని రచనలు చదివినా కొరుకుడు పడక వదిలేసాను. ప్రస్తుతం ఓషో రచనలు అప్పుడప్పుడూ చదువుతున్నాను.శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-8606514581583616718.post-36215666700068743732012-05-16T18:43:10.005+05:302012-05-16T18:43:10.005+05:30ధన్యవాదాలండి మీ స్పందనకు.పైన చెప్పిన పుస్తకాలు చదవ...ధన్యవాదాలండి మీ స్పందనకు.పైన చెప్పిన పుస్తకాలు చదవండి.గొప్ప తత్వంరవిశేఖర్ హృ(మ)ది లోhttps://www.blogger.com/profile/07272686679870796485noreply@blogger.comtag:blogger.com,1999:blog-8606514581583616718.post-8910837436596749572012-05-16T17:15:58.090+05:302012-05-16T17:15:58.090+05:30జిడ్డు కృష్ణమూర్తి గారి 'విడుదల' పుస్తకాన్...జిడ్డు కృష్ణమూర్తి గారి 'విడుదల' పుస్తకాన్ని <br />నా స్నేహితురాలు ఇరవై ఏళ్ల క్రితం కానుకగా ఇచ్చింది...<br />ఆయన గురించి చదివాను...<br />మీరు ఇచ్చిన విలువైన సమాచారం బాగుంది...<br />@శ్రీశ్రీhttps://www.blogger.com/profile/17393789591889088394noreply@blogger.comtag:blogger.com,1999:blog-8606514581583616718.post-75892043353745253392012-05-13T18:02:04.751+05:302012-05-13T18:02:04.751+05:30ఆయన వెబ్సైటు చూడండి.అలాగే మీకు దగ్గరయితే ఒజై (కాల...ఆయన వెబ్సైటు చూడండి.అలాగే మీకు దగ్గరయితే ఒజై (కాలిఫోర్నియా) లోని ఆయన స్థాపించిన స్కూల్ చూడండి.ఆయన పుస్తకాలు చదవటానికి ప్రయత్నించండి.చాలా philosophy లను చదివాను గానీ ఆయనది చాలా peculiar. విద్య పై ఆయన బుక్ చదవండి.ఒక అద్భుతం.ఆయన videos కూడా వారి సైట్ లో ఉంటాయి.మన తెలుగువారు మరిచిపోయిన మహోన్నతుడు .మీకు ధన్యవాదాలు.రవిశేఖర్ హృ(మ)ది లోhttps://www.blogger.com/profile/07272686679870796485noreply@blogger.comtag:blogger.com,1999:blog-8606514581583616718.post-60013678666881898312012-05-13T00:20:49.315+05:302012-05-13T00:20:49.315+05:30ఈమధ్యనే కొందరు స్నేహితుల ద్వారా క్రిష్ణమూర్తి గారి...ఈమధ్యనే కొందరు స్నేహితుల ద్వారా క్రిష్ణమూర్తి గారి గురించి తెలుసుకున్నాను. మీరు కూడా ఎన్నో విషయాలు తెలిపారు. ధన్యవాదాలు రవిశేఖర్ గారు.జలతారు వెన్నెలhttps://www.blogger.com/profile/10248851317713053561noreply@blogger.comtag:blogger.com,1999:blog-8606514581583616718.post-87243275488112993862012-05-11T21:55:00.322+05:302012-05-11T21:55:00.322+05:30THANK YOU SIR.THANKS FOR YOUR APPRECIATION AND ENC...THANK YOU SIR.THANKS FOR YOUR APPRECIATION AND ENCOURAGEMENT.THE PERSON LIKE YOU REQURIES FOR THIS WEBSITES AND BLOGS FEILD,YOU SHARED JK POST IN YOUR BLOG .IT IS A HONOUR FOR J.Kరవిశేఖర్ హృ(మ)ది లోhttps://www.blogger.com/profile/07272686679870796485noreply@blogger.comtag:blogger.com,1999:blog-8606514581583616718.post-87030162951524096452012-05-11T19:30:38.496+05:302012-05-11T19:30:38.496+05:30Done a Good Post. Be the Pioneer in ur Way. Keep i...Done a Good Post. Be the Pioneer in ur Way. Keep it up Sir.THANGA S Raohttps://www.blogger.com/profile/06457409177273122125noreply@blogger.com